All Time Favorite Combination of Tollywood audience megastar Chiranjeevi and VijayShanti Blockbuster movies
#Chiranjeevi
#Vijayashanti
#MegastarChiranjeevi
#Acharya
చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు తెగ ఇష్టపడతారు ఎందుకంటే వాళ్లు చేసే డ్యాన్స్, యాక్షన్, డ్రామా, కామిడి సీన్స్ వారికి వారే సాటి ..వీటానిటి వల్లా ఆ టైమ్ లో వీరిద్దరి కాంబో లో మూవీ కోసం చాల మంది ఆత్రుత గా వేచి చూసేవారు. అప్పట్లో చిరంజీవి డ్యాన్స్ క్రేజ్ అందరికి తెలిసిన విషయమే , తనతో ఈక్వల్ గా డ్యాన్స్ చేసే హీరోయిన్ విజయశాంతి గారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ మీకోసం.