Megastar Chiranjeevi Top 10 Highest Collected Movies
#megastarchiranjeevi
#tollywood
#acharyamovie
#chiranjeevimovies
#chiranjeevifans
#megafans
తెలుగు సినిమా స్థాయిని పెంచిన వాళ్ళలో చిరంజీవి ఒకరు. ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టి, తర్వాత హీరోగా ఎన్నో సినిమాలను చేశారు. చిరంజీవి నుండి సుప్రీం హీరో చిరంజీవి వరకు మళ్లీ అక్కడి నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎదిగే క్రమంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వరుసగా ఫ్లాపులు వచ్చినా కూడా తట్టుకొని తిరిగి మళ్లీ తనేంటో నిరూపించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. హీరోగా వరుస విజయాలను దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఖైదీ’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన చిరు.. ఆ తరువాత సుప్రీమ్ హీరో బిరుదుని సంపాదించుకుని ‘పసివాడి ప్రాణం’ ‘యముడికి మొగుడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఇండస్ట్రీకి అడుగుపెట్టి 40 ఏళ్ళు దాటినా ఇంకా నెంబర్ వన్ హీరోగానే కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాల లిస్ట్