Megastar Chiranjeevi Emotional About Gollapudi Maruthi Rao || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-12-16

Views 1

Gollapudi Maruti Rao was an Indian film actor, screenwriter, dramatist, playwright, and dialogue writer known for his works in Telugu cinema, Telugu theatre and Telugu Literature. Rao acted in over 250 Telugu films in a variety of roles.
#MegastarChiranjeevi
#GollapudiMaruthiRao
#GollapudiMaruthiRaoBiography
#GollapudiMaruthiRaodemise
#Tollywood
#kotasrinivasarao
#nani
#tollywood
#paruchurigopalakrishna
#maheshbabu
#varuntej
#KajalAggarwal

గొల్లపూడి మారుతీ రావు..ఆయన కేవలం నటుడే కాదు..గొప్ప సాహితీవేత. లిటరేచర్ మీద ఆయనకి ఉన్న పట్టు టాలీవుడ్ లో ఇంకెవరికి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం ఆయన ఇంటర్వ్యూ లు చూస్తే మీకే అర్ధం అవుతుంది. గొల్లపూడి గారి జీవితం లో కొన్ని ముక్యమైన విషయాలు చూస్తే.. 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వీరు విశాఖపట్టణంలో జీవించే వారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్‌సీ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS