WTC final recorded a total of 177 million audiences across 89 countries

Oneindia Telugu 2021-07-28

Views 124

WTC final recorded a total of 177 million audiences with live viewership touching around 130.6 million across 89 countries. ... India provided the most number of audiences as Star Sports and Doordarshan calculated a whopping 94.6% of consumption
#WTCfinal
#WorldTestChampionship
#IndvsNz
#Indvseng
#ViratKohli
#KaneWilliamson
#ICC

క్రికెట్‌లో తొలిసారి నిర్వహించిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ముగిసిన ఫైనల్లో భారత్‌పై న్యూజీలాండ్ ఘన విజయం సాధించింది. తొలి సీజ‌న్‌ రెండేళ్ల పాటు సాగగా.. అన్ని సిరీస్‌ల కంటే ఎక్కువగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు వ్యూవ‌ర్‌షిప్ వ‌చ్చిన‌ట్లు తాజాగా ఐసీసీ వెల్ల‌డించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS