IPL 2021 Phase 2 Schedule| MI vs CSK First Match On September 19 | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-26

Views 445

IPL 2021 Phase 2: Remaining IPL matches to begin with Mumbai Indians vs Chennai Super Kings clash on September 19 in Dubai. Here is IPL 2021 Phase 2 Dates & Schedule: IPL to start on September 19, final on October 15

#IPL2021Schedule
#IPL2021Phase2
#CSKVSMI
#MumbaiIndians
#ChennaiSuperKings
#IPL2021inUAE

ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. భారత్ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా అర్దంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో లీగ్‌ను యూఏఈకి తరలించిన బీసీసీఐ.. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లను షెడ్యూల్ చేసింది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్‌కు తెరలేవనుంది.

Share This Video


Download

  
Report form