Team India is gearing up for the five-match test series against England, starting from August 4. The first of the two tour games is live at Chester-le-Street in Durham against County XI from today,
#RohitSharma
#MayankAgarwal
#Indvseng
#IndvscountyXi
#Teamindia
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ ఎలెవన్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సన్నాహక మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు సీనియర్ బౌలర్ల మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ దూరంగా ఉన్నారు