"No Clarity" In Selections Under Virat Kohli's Captaincy: Mohammad Kaif
#ViratKohli
#Kohli
#MohammedKaif
#Teamindia
#Indvseng
#Indvssl
తుది జట్టులో ఎక్కువగా మార్పులు చేయటానికి విరాట్ కోహ్లీ ఇష్టపడతాడు. ఇదే అతడిని విమర్శల పాలు చేస్తోంది. భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ దీనిపై తన అభిప్రాయాన్ని తాజాగా తెలియజేశాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ జట్టును ఎంపిక చేసే విషయంలో కోహ్లీకి స్పష్టత కొరవడిందన్నాడు. 'ఈ టీమిండియాలో సరైన స్పష్టత లేదు. అది మనం అంగీకరించాలి. కోహ్లీ ఇలా ఉండకూడదు. ఆటగాళ్లలో ఎవరు ఫామ్‌లో ఉంటే వాళ్లనే తుది జట్టులోకి తీసుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో చివరికి విరాట్ ఎన్ని ట్రోఫీలు సాధించాడో అని ప్రశ్నించాల్సి ఉంటుంది' అని కైఫ్ అన్నాడు.