A Study Predicts Record Flooding In The 2030's | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-15

Views 173

A Study Predicts Record Flooding In The 2030s, And It's Partly Because Of The Moon. Coastal communities in the United States, be forewarned. A "dramatic" surge in high-tide floods is just over a decade away in the US, according to NASA.

#ClimateCrisis
#RecordFloodingIn2030s
#NASA
#Lunarcycle
#hightidefloods
#SeaLevelChange

అమెరికాతో పాటు ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున వచ్చే వరదలు, అలలకు వాతావరణంలో మార్పులే కారణమని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది.ఇక ఈ అసాధారణ విపత్తులు చంద్రుడితో ముడిపడి ఉన్నాయని ఆ అధ్యయనం తేల్చింది. నాసా అధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో చంద్రుడి కక్ష్యలో స్థిరత్వం లేకపోవడంతో సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని నాసా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో వరదలు వచ్చిన సమయంలో అధిక నష్టం కలిగించే అవకాశాలున్నాయని వివరించింది. జూన్ 21న జర్నల్ నేచర్ క్లైమేట్ చేంజ్‌లో ఈ విషయాన్ని ప్రచురించారు.

Share This Video


Download

  
Report form