Dr. Lasya Sai Sindhu, ENT and neurologist, said that doctors work hard to save the lives of patients and that there is no danger in doing so under the wrong circumstances.
#Doctorsday
#Covid-19
#IndiaFightsCorona
#Doctorlasyasaisindhu
#Coronavirus
#Vaccination
#Doctors
రోగుల ప్రాణాలు కాపాడడంలో వైద్యులు ప్రాణాలకు తెగించి కృషి చేస్తారని, తప్పని పరిస్దితుల్లోనే అపాయం జరుగుతుందని, అందులో డాక్టర్ల తప్పు ఏమీ ఉండదని ఎంట్ మరియు న్యూరటాలజిస్టు డాక్టర్ లాస్య సాయి సింధు తెలిపారు. కరోనా వ్యాక్సీన్ పట్ల సందేహాలు వద్దని, అందరూ వ్యాక్సీన్ తీసుకోవాలని ఆమె తెలిపారు.