COVID-19: Anandayya's Krishnapatnam COVID19 Medicine News. Corona Patients Should Not Come to Krishnapatnam for medicine, Says Anandaiah.
#KrishnapatnamCOVID19AyurvedaMedicine
#AnandayyaCOVID19Medicine
#APGovt
#BAnandaiah
#AYUSHCommissionerRamulu
#AnandaiahAyurvedaMedicine
#anandayya
#AyushOnAyurvedaMedicine
#COVID19herbaldrug
#COVIDVaccination
కంటిలో చుక్కల మందుకు మినహా ఇతర మందులకు హైకోర్టు కూడా అనుమతివ్వడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మందుకు కావాల్సిన వనమూలికలను ఆయన శిశ్యులు సిద్ధం చేస్తున్నారు. మరో ఐదారు రోజుల్లోగా మందు పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది.అయితే, కరోనా పాజిటివ్ ఉన్నవారు మాత్రం ఎవరూ కూడా తన మందు కోసం రావద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తానని తెలిపారు. దేశం మొత్తం మందు పంపిణీ చేస్తానని చెబుతున్నారు. అయితే కొన్ని రోజులుగా ఆనందయ్య మందు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం సోమవారం పంపిణీకి అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.