రోడ్డు దాటడానికి అవస్థలు పడుతున్న రోగులు || Sanath Nagar ESI Hospital Patients Facing Problems

Oneindia Telugu 2019-09-07

Views 1

Sanath Nagar ESI Hospital serves a large number of workers in the hyderabad city.The hospital has hundreds of patients ... suffering from various health problems.But there is to one problem to reach this hospital.To cross the metro station along the raod is making big problem To the patients .
#SanathNagar
#ESIHospital
#patients
#Mertostation
#hyderabad

సనత్ నగర్ ESI ఆసుపత్రి నగరంలోని ఎంతో మంది కార్మికులకు నిత్యం సేవలందిస్తోంది.ఈ ఆసుపత్రికి నిత్యం వందల మంది రోగులు...వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తుంటారు.ఇలాంటి ఆసుపత్రి కి చేరుకోవడానికి రోగులు నానా అవస్థలు పడుతున్నారు.ఆసుపత్రికి ముందు ఉన్న మెట్రో స్టేషన్ ధాటి ...ఆసుపత్రి కి చేరుకోవడం పెద్ద ప్రహసనంగా మారుతోంది.రోడ్డు దాటే క్రమంలో రోగులు ప్రమాదాలకు గురవ్తున్నారు.ఈ సమస్య ని గుర్తించి రోడ్డు దాటడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS