WTC Final : Two People Evicted From Stadium, నెటిజన్ పై ICC ప్రశంసలు

Oneindia Telugu 2021-06-23

Views 75

Fans removed after allegedly abusing Ross Taylor at World Test Championship final
#WTCFinal
#WorldTestChampionship
#Icc
#ViratKohli
#KaneWilliamson
#RossTaylor

ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన‌ల్లో న్యూజిలాండ్ కంటే టీమిండియాకే కాస్తోకూస్తో స‌పోర్ట్ ఉంది. మ్యాచ్‌కు వ‌ర్షం ప‌దే ప‌దే అడ్డుప‌డుతున్నా.. ప్ర‌తి రోజూ ఇండియ‌న్ ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చి భారత జట్టుకు మద్దతుగా నిలిచారు. తమ ప్రేమాభిమానులతో కోహ్లీసేనను చీర్ చేస్తున్నారు. అయితే ఐదో రోజు ఆట‌లో మాత్రం కొంద‌రు అభిమానులు హ‌ద్దు మీరి ప్రవర్తించారు. న్యూజిలాండ్ ఆటగాళ్లపై నోరు పారేసుకున్నారు. దీనిపై ఫిర్యాదు అంద‌డంతో సెక్యూరిటీ టీమ్ వెంట‌నే ఆ అభిమానుల‌ను బ‌య‌ట‌కు పంపించేసింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS