WTC Final: The much-anticipated World Test Championship Final between India and New Zealand Test starting June 18 at the Rose Bowl in Southampton. Meanwhile Rohit Sharma Fans Wants New Zealand To Win WTC Final 2021 Trophy.
#WTCFinal
#ViratKohliCaptaincy
#RohitSharmafans
#RavindraJadeja
#KLRahul
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#MohammedSiraj
#ShubmanGill
అభిమానం హద్దులు దాటుతోంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మరి ఎక్కువైంది. ముఖ్యంగా కొంత మంది అభిమానులు తమకు నచ్చనివారిపై పనిగట్టుకొని విమర్శలకు దిగుతున్నారు. చివరకు తమ అభిమాన క్రికెటర్ల కోసం కొట్టుకునేవరకు వెళ్లింది. ఈ తరహా ఘటనలను క్రికెటర్లు ఖండించినా.. ఏ మాత్రం తగ్గడం లేదు.