Telangana extends Covid-19 lockdown till June 19. Covid-19 curbs in Telangana will remain relaxed each day between 6am to 5pm during the lockdown. Earlier, the relaxation period was between 6am to 1pm.
#telanganaLockdownextended
#TelanganaLockdownTimings
#Lockdownrelaxations
#COVID19
#CMKCR
#TRSGovt
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, పగటిపూట సడలింపును మరింత పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు ఉండగా, ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. దీంతో ప్రజలకు కొంత వెసులుబాటు కలిగినట్లయింది.రాష్ట్రంలో మరో పది రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.