Rashid Khan reveals valuable advice he received from MS Dhoni | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-08

Views 1.9K

Rashid Khan reveals valuable advice he received from MS Dhoni
#RashidKhan
#MsDhoni
#ViratKohli
#Chennaisuperkings
#IPL2021

వికెట్ల వెనకాల నుంచి మహీ ఇచ్చే సలహాలతో ఎందరో బౌలర్లు అత్యుత్తమ శిఖరాలకు చేరుకున్నారు. అందుకే ధోనీ సారథ్యంలో ఆడాలని ప్రతిఒక్క బౌలర్ తన డ్రీమ్‌గా పెట్టుకుంటారు. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ అగ్రశ్రేణి స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS