Gb pant hospital lifts language restrictions on malayalam Nurses.
#Delhi
#GbPantHospital
#MalayaliNurses
కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందజేస్తోన్న మలయాళీ నర్సులు వారి మాతృభాషలో మాట్లాడకూడదంటూ జారీ చేసిన సర్కులర్‌ను దేశ రాజధానిలోని గోవింద్ వల్లభ్‌పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెనక్కి తీసుకుంది. ఆ సర్కులర్ తమకు తెలియకుండా జారీ అయినట్లు ఆ ఇన్‌స్టిట్యూట్ పరిపాలన విభాగం వెల్లడించింది. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.