Virat Kohli అంటే పడి చస్తున్న Girls | Mujhe Virat Dedo | Pak Cricketer’s Wife || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-06

Views 3

In the past, a Pakistani fan named Rizla Rehan became an internet sensation when he said during an interview, “Mujhe Virat Dedo.” This is one such instance, but there have been many along the way. Now Pakistan Cricketer Hasan Ali’s Wife Shamia Arzoo is a Big Fan of Virat Kohli
#ViratKohli
#RizlaRehan
#ShamiaArzoo
#PakCricketerHasanAli
#MujheViratDedo
#PakCricketerWife
#INDVSENG

భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఫామ్, ఫిట్‌నెస్, కెప్టెన్సీ ఇలా అన్ని విషయాల్లోనూ అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీకి దాయాది దేశం పాకిస్తాన్ నుంచి కూడా అభిమానులు ఎక్కువే. దాయాది దేశంలో విరాట్‌ ఆటకు ఫిదా అయినవాళ్లు చాలామందే ఉన్నారు. కొందరైతే అతడిపై ఇష్టంతో ఇంటిపై త్రివర్ణ పతాకమే ఎగరేశారు. మరికొందరు ప్లకార్డులు పట్టుకొని, టీమిండియా జెర్సీలు ధరించి మ్యాచులకు వస్తుంటారు. స్టేడియంలోనే బహిరంగంగా 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ఓ పాక్ అమ్మాయి ప్లకార్డ్‌ని ప్రదర్శించిన సందర్భం కూడా ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS