Pak squad has game changers.. beware Teamindia says virat kohli.

Oneindia Telugu 2021-10-24

Views 131

T20 world cup 2021 : Pak squad has game changers.. beware Teamindia says virat kohli.
#ViratKohli
#Babarazam
#IndVSPak
#Teamindia
#t20worldcup2021

మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. తాజాగా టీమిండియా మ్యాచ్ కోసం పాక్ 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై భారత సారథి విరాట్​ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్​ జట్టు బలంగా కనిపిస్తోందన్నాడు. ప్రత్యర్థి జట్టుపై 100 శాతం గెలిచే అవకాశమున్నా.. ఆ జట్టును ఈ మాత్రం తేలికగా తీసుకోకూడదన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS