BCCI SGM Meeting రేపే, Focus On IPL 2021 And T20 WC || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-28

Views 660

BCCI SGM: President Sourav Ganguly to reach Mumbai on Friday, focus on T20 #WCandIPL
#Bcci
#SouravGanguly
#T20WORLDCUP
#IPL2021
#UAE

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ (T20 World Cup) టోర్నమెంట్‌ను నిర్వహించడం ఒక ఎత్తయితే.. ఐపీఎల్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడం మరో ఎత్తుగా మారింది. ఈ రెండూ బీసీసీఐకి కఠిన సవాళ్లను విసురుతున్నాయి. బీసీసీఐ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ క్యాలెండర్లను నిర్దేశించుకోవడం ఐపీఎల్ 2021 ఫేస్ 2 నిర్వహణకు అడ్డంకిగా మారినట్టయింది.

Share This Video


Download

  
Report form