IND VS ENG : Team India 5-0 Win | England Clean Sweep - ENG Spinner || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-23

Views 309

‘They have a chance to win 5-0’ – Monty Panesar predicts India to clean-sweep England on one condition. Monty Panesar Backs Virat Kohli-Led India to Win WTC Final 2021 And Beat England 5-0 in Test Series
#INDVSENG
#IndiatocleansweepEngland
#MontyPanesar
#WTCFinal
#INDVSNZ
#ViratKohli
#EnglandSpinnerMontyPanesar

భారత్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటిసారి జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై భారీ అంచనాలు మొదలయ్యాయి. పలువురు మాజీలు కోహ్లీసేననే విజయం సాధిస్తుందని చెపుతుంటే.. మరికొంతమంది న్యూజిలాండ్‌దే ఛాంపియన్‌షిప్ అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్లేయర్స్ కూడా తమ జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టెస్ట్ ఛాంపియన్‌షితో సహా ఆపై జరిగే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా విజయం సాధిస్తుందని ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టులను కూడా భారత్ గెలుస్తుందన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS