The ICC has imposed a 40 per cent penalty on match fees for both England and India teams along with deduction of two ICC World Test Championship points each for maintaining slow over-rates in the first Test in Nottingham.
#IndvsEng2021
#WTC
#TeamIndia
#Cricket
#ICC
#ChrisBroad
#BCCI
#ViratKohli
#JoeRoot
#RishabPant
#SlowOverRate
#KLRahul
#CheteshwarPujara
#IshantSharma
#RavichandranAshwin
#ShardhulThakur
ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ప్రారంభించే గొప్ప అవకాశాన్ని టీమిండియా తృటిలో కోల్పోయింది. వరణుడి కారణంగా నాటింగ్‌హామ్‌లో ఆ అదృష్టం భారత్‌కు దక్కలేదు. మొదటి టెస్ట్ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకపోయింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక రెండవ టెస్టు ఆగష్టు 12 నుంచి (గురువారం) లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సమయంలో భారత్, ఇంగ్లండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్లకు జరిమానా విధించింది ఐసీసీ.