269 Doctors డైడ్ Due To Second Wave Of COVID-19 - IMA || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-18

Views 289

ప్రాణాలు రిస్క్ చేసి మరీ కరోనా కాలంలో వైద్య సేవలందిస్తున్న వైద్యులు సైతం మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. అసలే దేశంలో జనాభాకు తగ్గ వైద్యుల సంఖ్య లేని నేపథ్యంలో... ఇప్పుడున్న వైద్యులను కాపాడుకోలేకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 269 మంది వైద్యులను మహమ్మారి బలితీసుకుంది.
#IMA
#COVID19SecondWave
#Doctors
#IndianMedicalAssociation
#ICMR
#COVID19Vaccine
#COVID19CasesInIndia
#Covishield
#Covaxin

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS