WTC Final : Pujara గతం, బలమైన వాడు కూడా డిప్రెషన్ ఎదుర్కొంటాడు || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-16

Views 30.9K

WTC FINAL: I started crying, I was in a negative mindset’: Cheteshwar Pujara reveals the ‘toughest time’ of his cricketing career
#Pujara
#CheteshwarPujara
#WTCFinal
#IndvsNz
#Indvseng
#CSK
#Ipl2021
#Teamindia

నా కెరీర్‌‌లో తొలిసారి నేను గాయపడినప్పుడు దాని నుంచి బయట పడటం చాలా కష్టంగా అనిపించింది. ఆ ఇంజ్యురీ నుంచి రికవర్ అవ్వడానికి ఆరు నెలలు పడుతుందని టీమ్ ఫిజియో చెప్పారు. దీంతో నేను చాలా నిరాశ, ఆందోళనకు గురయ్యా. ఏం చేయాలో పాలుపోక ఏడ్చేశా. అప్పుడు నేను నెగిటివ్ మైండ్‌‌సెట్‌‌తో ఉన్నా. మళ్లీ క్రికెట్ ఆడగలనా? ఒకవేళ ఆడినా అంతర్జాతీయ స్థాయిలో రాణించగలనా అనే సందేహాలతో నా బుర్ర వేడెక్కిపోయేది. ఒకానొక సమయంలో నా తల్లి దగ్గరకు వెళ్లి ఏడ్చాశా. అయితే నా తల్లి నాకు అండగా నిలబడి.. జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని.. వాటికి సిద్ధంగా ఉండాలంటూ దైర్యం చెప్పింది.

Share This Video


Download

  
Report form