IPL 2021 : I Was Disappointed That I Was Not Picked By Gujarat Lions In IPL - Cheteshwar Pujara

Oneindia Telugu 2021-03-31

Views 1

IPL 2021 : Cheteshwar Pujara never got an opportunity to play an IPL match at Rajkot as he went unsold at the 2016 and 2017 auctions.
#IPL2021
#CheteshwarPujara
#GujaratLions
#CSK
#ChennaiSuperKings
#KingsPunjab
#RoyalChallengersBangalore
#Rajkot
#Cricket
#TeamIndia

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్‌ పుజారా.. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడేందుకు పుజారా సన్నద్ధం అవుతున్నాడు. ఈసారి వేలంలో పుజారాను రూ. 50 లక్షల కనీస ధరకు సీఎస్‌కే దక్కించుకుంది. దాంతో అతని సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కేవలం టెస్టు ప్లేయర్‌ ముద్ర కారణంగానే గత ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా.. చివరకు సీఎస్‌కే అతన్ని దక్కించుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS