IPL 2021: Cheteshwar Pujara Hopes To Play In The IPL Again

Oneindia Telugu 2021-02-01

Views 177

'If given an opportunity, I am confident': Cheteshwar Pujara wants to be a part of IPL. Pujara played for Kolkata Knight Riders till 2010 before moving on to Royal Challengers Bangalore. He played for the club from 2011 to 2013. He joined Kings XI Punjab for IPL 2014 but was released after a single season. He has gone unsold ever since.
#IPL2021
#CheteshwarPujara
#KolkataKnightRiders
#IPLMiniAuction
#RCB
#RoyalChallengersBangalore
#Pujaratestrecords

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తెలిపాడు. తన ఆటతీరుపై నమ్మకముందని, ఆడే చాన్స్‌ ఇస్తే మాత్రం కచ్చితంగా నిరూపించుకుంటా అని పేర్కొన్నాడు. నిజానికి పుజారా అరంగేట్రం చేసిన కొత్తలో టెస్టులతో పాటు వన్డేలు కూడా ఆడాడు. అయితే నెమ్మదైన బ్యాటింగ్‌ కారణంగా కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిమితమయ్యాడు. పుజారా చివరిగా 2014లో ఐపీఎల్‌‌లో ఆడాడు. ఆ తర్వాత ఏటా వేలంలోకి వేలంలోకి రావడం, చివరికి అమ్ముడుపోని క్రికెటర్‌గా నిలవడం పరిపాటిగా మారిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS