Dhoni సలహాలు మిస్ అవుతున్నా, Pant ఇంకా ఎదగాలి - Kuldeep Yadav || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-12

Views 249

Sometimes, I miss MS Dhoni’s guidance: Kuldeep Yadav opens up about difficult phase in career
#KuldeepYadav
#RishabhPant
#Dhoni
#ViratKohli
#RohitSharma
#Teamindia
#WTCFinal
#Kkr

కెరీర్ పరంగా తనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అసహనం వ్యక్తం చేశాడు. డ్రింక్స్ మోస్తూ పదే పదే బెంచ్‌కు పరిమితవ్వడం కష్టంగా ఉందన్నాడు. టీమ్‌తోనే ఉంటూ తుది జట్టులో ఆడే అవకాశం రాకపోవడం బాధగా ఉందని, తన ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తాను ఇంత పనికి రాని బౌలర్‌నా? అనే సందేహం కూడా కలుగుతుందన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS