ICC World Cup 2019 : MS Dhoni Understands Match Situations Better Than Bowlers Says Kuldeep Yadav

Oneindia Telugu 2019-03-21

Views 149

ICC World Cup 2019: “He always guides us bowlers, whenever he feels the need to get his message across he does it. When the wicketkeeper supports you like that, it becomes easier for the bowler,” Yadav said to media.
#ICCWorldCup2019
#MSDhoni
#KuldeepYadav
#viratkohli
#yuzvendrachahal
#rohithsharma
#rishabpanth
#cricket
#teamindia

మ్యాచ్‌ పరిస్థితులను బౌలర్ల కన్నా ధోనీయే మెరుగ్గా అంచనా వేస్తాడని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ అన్నాడు. వికెట్ల వెనుకాల ధోని ఉండటం వల్ల తమ పని చాలా సులువు అవుతుందని పేర్కొన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో కుల్దీప్ మాట్లాడుతూ "ధోనితో కలిసి ఆడటం నా అదృష్టం. మమ్మల్ని అతడే నడిపిస్తాడు. మార్పు చేయాలని భావిస్తే కచ్చితంగా చెప్పేస్తాడు. వికెట్‌ కీపర్‌ అలా సహకరిస్తుంటే పని తేలిక అవుతుంది" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS