India Tour of Sri Lanka 2021: Shikhar Dhawan and Bhuvneshwar Kumar good India captaincy candidates for Sri Lanka series: Deep Dasgupta
#IndiaTourofSriLanka2021
#ShikharDhawan
#DeepDasgupta
#BhuvneshwarKumar
#INDVSSL
#IndiaVSSriLanka
#SriLankatour
#WTCFinalsIndiaSquad
#ShreyasIyer
#IPL2021
#HardikPandya
#INDVSNZ
#INDVSENG
#BCCI
జూలైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. టీమిండియా కెప్టెన్‌గా సరైన వ్యక్తి అని భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ దీప్ దాస్‌గుప్తా అన్నారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా కెప్టెన్సీకి బలమైన పోటీదారుడని తాను విశ్వసిస్తున్నానన్నారు.