Cyberabad CP Sajjanar said that children are suffering from loneliness and depression while their parents are being treated in hospitals due to corona.
#Cyberabadcommissioner
#Vcsajjanar
#Telangana
#CMKCR
#Childcarecentres
#Daycarecentres
#Parentsinhospitals
#COVIDPatients
సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేరితే వారి పిల్లలను చేరదీసి ఆలనా పాలనా చూసుకునే బృహత్కర కార్యక్రమానికి రూపకల్పన చేసారు. తల్లి దండ్రులు కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సమయంలో ఒంటరితనంతో పాటు పిల్లలు మనోవేదనకు గురికాకుండా చర్యలు చేపడుతున్నారు సైబరబాద్ సీపి సజ్జనార్.