Congress leader Manish Tiwari on Tuesday hit out at the Centre for prematurely rolling out Covaxin, Bharat Biotech's locally developed vaccine for Covid-19, without the completion of its phase III trials.Congress leader Manish Tewari said that the Bharatiya Janata Party (BJP) government has "politically misused" the Covid-19 pandemic and raised question marks on the reliability of the vaccine
#CovidvaccineRollOut
#Covaxin
#CongressleaderManishTiwari
#BharatBiotechlocallydevelopedvaccine
#BJP
#reliabilityofvaccine
#PMModi
#Covid19vaccine
ప‌్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని కూడా రాజకీయంగా వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. తమ ఆత్మనిర్భర్ భారత్‌ను నిరూపించుకోవాలనే తపనతో ఫేజ్-3 ట్రయల్స్ కూడా పూర్తికాని ఓ వ్యాక్సిన్‌కు మోదీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందని ఆరోపించారు.