Covid-19 Vaccine : Telugu States Top Among Wasting Covid Vaccine

Oneindia Telugu 2021-03-18

Views 8.3K

The Union health ministry expressed concern that Telangana, Andhra Pradesh, Uttar Pradesh, Karnataka, Jammu and Kashmir were wasting the invaluable Covid vaccine, beyond the India’s average of 6.5 per cent. The wastage of Covid vaccine is specially more in the Telugu states of Andhra Pradesh and Telangana, where it was registered in double digits.
#Covid19Vaccine
#Telangana
#AndhraPradesh
#UttarPradesh
#Karnataka
#JammuandKashmir
#Unionhealthministry

కరోనా వ్యాక్సిన్‌ వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆ తర్వాతి స్థానంలో ఉందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్‌ నిల్వ చేయడంలో.. భద్రపర్చడంలో.. టీకా వేసే సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వ్యాక్సిన్‌ వృథా అవుతోందని అధికారులు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS