London based cigarette company says it has developed a vaccine for covid-19.
#COVID19
#COVID19vaccine
#Remdesivir
#BritishAmericanTobacco
#Coronavirus
#FDA
#CoronavirusVaccine
#coronacasesinindia
#donaldtrump
#lockdown
కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ చాలా మంది ఈ మహమ్మారికి విరుగుడు కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ అమెరికా ఫార్మా కంపెనీ గిలియాడ్ సంస్థ రెమిడెసివిర్‌ను కనుగొంది. ఇది ఎమెర్జెన్సీ పద్ధతిలో మాత్రమే వినియోగించాలని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ వెల్లడించింది.