COVID-19 : Coronavirus Vaccine ను India మాత్రమే అందించగలదు! - Bill Gates || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-16

Views 1

Microsoft co-founder Bill Gates acknowledges the key role India is likely to play in manufacturing of the coronavirus vaccine. "India is a leading vaccine producer; we need cooperation from India on manufacturing COVID-19 vaccine," Bill Gates told.

#BillGates
#COVID19
#Coronavirus
#COVID19vaccine
#IndiaPharmaComapanies
#bharatbiotech
#PMModi

కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పునరుద్ఘాటించారు. వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందు వరుసలో ఉన్న భారత్‌వైపే ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో భారతదేశ పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS