Covid 19 : How To Care Of A Child With Covid-19 At Home ? | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-25

Views 215

If your child is infected with covid-19 , do this at home. Wear a surgical mask at all times, changing the mask every 6-8 hours. Avoid direct contact with body fluids in children infected with covid. Wear gloves when you touch a child or come in contact with him. Do not share anything they used. Clean children's clothes and towels using hot water or machine wash at 60-90 C. If your child has severe symptoms, consult your doctor immediately.
#Unite2FightCorona
#IndiaFightsCorona
#Covid19kids
#Covid19
#Covid19Awareness
#Covidcasesinindia
#Covid19Vaccination
#Omicron

మీ పిల్లలకు కొవిడ్ సోకితే ఇంట్లోనే ఉంటూ ఇలా చేయండి. అన్ని సమయాల్లో సర్జికల్ మాస్క్‌ను ధరించండి, ప్రతి 6-8 గంటలకు మాస్క్‌ను మార్చండి. కొవిడ్ సోకిన పిల్లల శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించండి. మీరు పిల్లవాడిని తాకినప్పుడు లేదా అతనితో కాంటాక్ట్ అయినప్పుడు చేతికి గ్లోవ్స్ ధరించండి. భోజనం, తినే పాత్రలు, ఉపయోగించిన బట్టలు పంచుకోవద్దు. 60-90 °C వద్ద వేడి నీటిని లేదా మెషిన్ వాష్ ఉపయోగించి పిల్లల బట్టలు మరియు తువ్వాళ్లను శుభ్రం చేయండి. మీ బిడ్డకు తీవ్రమైన లక్షణాలు ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS