The US Space Command is tracking debris from the Long March 5B, which last week put the main module of China’s first permanent space station into orbit. The roughly 100-foot-long stage would be among the largest space debris to fall to Earth.
#ChineseRocket
#ChinaRocketFallingToEarth
#LongMarch5B
#USSpaceCommand
#ChinaspacerocketDebris
#responsibleEarthbehaviors
#Chinafirstpermanentspacestation
#చైనా
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాకు దీటుగా ప్రయోగాలు చేస్తోన్న చైనా సరైన ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు గతం నుంచీ ఉన్నాయి. ఆ ఆరోపణలు వాస్తవమే అనడానికి రుజువుగా ప్రస్తుతం ఓ విపత్కర పరిస్థితి తలెత్తింది. చైనా అంతరిక్షంలోకి పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకొస్తోంది.