Jeevan Reddy demands , government action on all trs party ministers like Etela Rajender.
#Jeevanreddy
#Congress
#Trs
#Kcr
#Congress
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను దోషిగా చూపేందుకే అసైన్డ్ భూములపై విచారణను ప్రభుత్వం చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.