PV Sindhu, Canada's Michelle Li Appointed Ambassadors for International Olympic Committee's 'Believe in Sport' Campaign.
#PVSindhu
#MichelleLi
#InternationalOlympicCommittee
#IOC
#BelieveinSport
భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు మరో గొప్ప గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ''బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ '' ప్రచారానికి అంబాసిడర్‌గా సింధు ఎంపికైంది. సింధుతో పాటు కెనడా షట్లర్ మిషెల్లీ లీకి కూడా ఈ గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సోమవారం ప్రకటించింది. ఈ ఇద్దరు షట్లర్లు గతేడాది ఏప్రిల్ నుంచి బీడబ్ల్యూఎఫ్ ''ఐయామ్ బ్యాడ్మింటన్'' అనే ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా కొనసాగుతున్నారు