Lee Ning Has Appointed Sindhu As Its Brand Ambassador | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-09

Views 336

Star Badminton player PV Sindhu achieved another feat. The biggest deal was signed. It is a deal worth Rs 50 crore.Lee Ning, a leading sportswear maker from China, has appointed Sindhu as its brand ambassador.
#badminton
#hyderabadi
#50crore
#pvsindhu
#lining
#kidambisrikanth
#sports
#kohli
#china
#forbs
#brandambassador

హైదరాబాద్ కు చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ మరో ఘనతను సాధించారు. అతి పెద్ద డీల్‌ ను కుదుర్చుకున్నారు. 50 కోట్ల రూపాయల విలువ చేసే డీల్ అది. చైనాకు చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల తయారీ సంస్థ లీ నింగ్.. సింధూను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీనికోసం ఆమెతో 50 కోట్ల రూపాయల విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Share This Video


Download

  
Report form