IPL 2021 Mid Season Transfer రాయ్, ఉతప్ప, ఫెర్గూసన్‌ టార్గెట్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-01

Views 194

IPL 2021: 5 Players Rajasthan Royals (RR) Can Target In The Mid-Season Transfer
#Ipl2021
#Ferguson
#JasonRoy
#Robinuthappa
#Kkr
#Srh
#Csk

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ సగం పూర్తి కావొస్తోంది. దీంతో మిడ్-సీజన్ ట్రాన్స్‌ఫర్‌కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొన్ని జట్లు 7 మ్యాచులు ఆడగా.. మరొకొన్ని జట్లు ఆరేసి మ్యాచులు ఆడాయి. ఒక్కో జట్టు సగం మ్యాచ్‌లు (7 మ్యాచులు) ఆడగానే ఆటగాళ్ల బదిలీకి విండో ఓపెన్ కానుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS