IPL 2021: Warner Anna, What Is This? Eesha Rebba | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-26

Views 555

IPL 2021, SRH vs DC: Heroine Eesha Rebba upset with SunRisers Hyderabad David Warner And fumes against David Warner for his Super Over strategy
#IPL2021
#DavidWarner
#EeshaRebba
#HeroineEeshaRebbaupsetwithDavidWarner
#SRHManagement
#ManishPandey
#KaneWilliamson
#JonnyBairstow
#ViratSingh
#SunrisersHyderabad
#SuperOver
#SRHvsDC
#KaneWilliamson

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి కూడా మంచి కిక్కు లభిస్తోంది. అయితే హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులకు మాత్రం ఉత్కంఠతో పాటు తీవ్రంగా నిరాశ ఎదురవుతోంది. ప్రతి మ్యాచ్ కూడా గెలిచే దశలో చేజేతులారా వదిలేస్తున్నారు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లో చేసిన పొరపాటుకు అభిమానులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఊహించని విధంగా కామెంట్ చేసింది.ఇక చివరికి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా సోషల్ మీడియాలో వార్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. వార్నర్ అన్నా ఏంటిది? అంటూ సూపర్ ఓవర్ లో జానీ బెయిర్‌స్టో లేదా సూచిత్ ను ఎందుకు పంపలేదు అంటూ నీకు టీమ్ ను రెడీ చేయాలని అనిపిస్తే డ్రీమ్11 ఎందుకు చేయకూడదు అంటూ కౌంటర్ ఇచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS