IPL 2021 : Can’t Guarantee Performances When I'am 40 - MS Dhoni || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-20

Views 1

MS Dhoni conceded that his slow start could have cost Chennai Super Kings but stressed that performances can't be guaranteed all the time.
#IPL2021
#MSDhoni
#CSK
#ChennaiSuperKings
#RavindraJadeja
#MoeenAli
#SureshRaina
#DwaneBravo
#CSKFans
#SanjuSamson
#SamCurran
#FafduPlessis
#RajasthanRoyals
#JosButtler
#DavidMiller
#ChrisMorris
#Cricket

సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ మరి నెమ్మదిగా ఆడాడు. 6 బంతులు ఆడిన తర్వాత పరుగుల ఖాతా తెరిచాడు. చివరకు 17 బంతుల్లో 18 రన్స్ చేశాడు. ధోనీ తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు బాదినప్పటికీ లయను అందుకోవడానికి మాత్రం ఇబ్బంది పడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS