IPL 2021 : T Natarajan Didn't Play Due To Knee Injury - VVS Laxman || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-18

Views 534

IPL 2021 : The Sunrisers Hyderabad mentor revealed that pacer T Natarajan was pulled out of the match against Mumbai Indians after sustaining a knee injury
#IPL2021
#TNatarajan
#SRH
#RohitSharma
#MIvsSRH
#SRHFans
#KaneWilliamson
#MIBeatSRHby13Runs
#KaviyaMaran
#ManishPandey
#MemesOnSRH
#TrollsOnSRH
#SunrisersHyderabad
#SRHLossvsmi
#ManishPandey
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner
#Cricket


ఐపీఎల్‌ 2021లో వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది. స‌న్‌రైజ‌ర్స్ స్టార్ పేస‌ర్‌ టీ న‌ట‌రాజ‌న్‌కు మోకాలి గాయం అయింది. ఈ విష‌యాన్ని ఆ జట్టు టీమ్ మెంటార్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్షణ్ స్వయంగా చెప్పాడు. ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌కు న‌ట‌రాజ‌న్‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై పెద్ద చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అతడిని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై ల‌క్ష్మ‌ణ్ స్పందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS