IPL 2021 : Sanju Samson stated – even when performed the final match 100 instances, I can’t give a strike to Chris Maurice – ipl 2021 sanju samson on denying strike to chris morris vs punjab kings
#IPL2021
#ChrisMorris
#SanjuSamson
#KumarSangakkara
#RajasthanRoyals
#ChetanSakariya
#RRvsPBKS
#PunjabKings
#RiyanParag
#RahulTewatia
#KLRahul
#ChrisGayle
#MayankAgarwal
#ShivamDube
#Cricket
ఐపీఎల్‌లో గురువారం రాజస్థాన్ అద్భుత జయకేతనం ఎగురవేసింది.. . చివరి రెండు ఓవర్ల వరకూ ఢిల్లీ వైపు మొగ్గిన మ్యాచ్ ఆపై క్రిస్ మోరిస్ వీరోచిత బ్యాటింగ్తో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. , పంజాబ్‌పై మోరిస్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా పొరపాటు చేసినట్లుగా వస్తున్న విమర్శలపై చివరి ఓవర్‌లో మోరీస్ మీద నమ్మకం ఉన్నా కూడా.. వంద సార్లు అటువంటి అవకాశం ఉన్నప్పుడు నేను ఆడేందుకే ప్రయత్నిస్తా.. “నేను ఎప్పుడూ కూర్చుని నా ఆటను సమీక్షించుకుంటూ ఉంటాను.., నాకు ఆ మ్యాచ్‌లో జరిగినట్లుగా 100 సార్లు జరిగినా.., నేను ఆ సింగిల్ తీయను” అని శాంసన్ అన్నారు.