IPL 2021:Chris Morris played a match-winning knock in Rajasthan Royals' 3-wicket win over Delhi Capitals in Match 7 of the Indian Premier League (IPL) 2021 in Mumbai on Thursday.
#IPL2021
#RRvsDC
#ChrisMorris
#SanjuSamson
#RajasthanRoyals3wicketwinoverDC
##RajasthanRoyalsbeatDelhiCapitals
#RishabhPant
#ChrisMorrisSixes
#ChrisMorrismostexpensiveIPLplayer
#ChetanSakariya
#RiyanParag
#KagisoRabada
#ChetanSakariya
#RajasthanRoyals
#DelhiCapitals
సస్సెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన క్రిస్ మోరీస్(18 బంతుల్లో 4 సిక్స్‌లతో 36 నాటౌట్) ధనాధన్ హిట్టింగ్‌తో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ.. సౌతాఫ్రికా స్టార్స్ డేవిడ్ మిల్లర్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), క్రిస్ మోరీస్ వీరోచిత ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఒకానొక దశలో ఢిల్లీ విజయం సులువని అంతా భావించగా.. క్రిస్ మోరిస్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమవైపు లాగేసుకున్నాడు. తనపై ఫ్రాంచైజీ పెట్టిన డబ్బులకు న్యాయం చేశాడు.