IPL 2018: Chris Gayle has made my life easier says KL Rahul | Oneindia Telugu

Oneindia Telugu 2018-05-04

Views 9

ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న క్రిస్ గేల్ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అని,అంతేకాదు క్రిస్‌గేల్‌‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగడంతో తన పని సులువైందని ఓపెనర్ కేఎల్ రాహుల్ కొనియాడాడు.
ప్రత్యర్థి బౌలర్లంతా గేల్‌పై దృష్టి సారించడంతో ఒత్తిడి తగ్గి తాను బ్యాటింగ్‌ సులువుగా చేస్తున్నానని తెలిపాడు. ఎప్పుడూ నవ్వుతూ ప్రత్యర్థులను ఎదుర్కొంటూ ప్రేక్షకులను అలరించే క్రిస్ గేల్‌ను చూసి తాను చాలా నేర్చుకుంటున్నట్టు కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
Kings XI Punjab batsman KL Rahul says opening the batting alongside an in-form Chris Gayle has made his life easier as opposition bowlers are always focussed on the big-hitting West Indian, which gives him time to build his innings. Rahul said he is enjoying his cricket now and learning from his flamboyant teammate Gayle, who "always plays with a big smile on his face and is a complete entertainer."

Share This Video


Download

  
Report form