IPL 2020 : Chris Gayle after KXIP’s tense win in IPL 2020 vs RCB
#ChrisGayle
#Gayle
#KlRahul
#MayankAgarwal
#Ipl2020
#Kxip
#KingsxiPunjab
#Kxipvsrcb
#Rcbvskxip
ఐపీఎల్ 2020లో యూనివర్స్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఎట్టకేలకు బరిలోకి దిగాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశాన్ని తన మార్క్ పెర్ఫామెన్స్‌తో అందిపుచ్చుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గేల్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో జిగేల్‌మన్నాడు. తన పాత ప్రాంచైజీ బౌలర్లను చెడుగుడాడాడు. తన తొలి మ్యాచ్‌లోనే సూపర్ ఫిఫ్టీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గేల్ తన బ్యాట్‌పై ఉన్న 'బాస్'ను చూపిస్తూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు.