IPL 2021 : Mumbai Indians : ఓడిపోయిన, ఫ్యాన్స్ మనసు గెలుచుకున్న Rohit Sharma || OneindiaTelugu

Oneindia Telugu 2021-04-11

Views 1.6K

Rohit Sharma Comes Up With Unique Message During IPL 2021 Opener
#RohitSharma
#Mumbaiindians
#RCB
#Mi
#Ipl2021
#Rhino

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెపాక్‌ వేదికగా ఆర్‌సీబీతో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌తో జరిగిన మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్‌ ఒక విషయంలో మాత్రం అభిమానులు, నెటిజనల మనసులు గెలుచుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS