#TirupatiBypoll: Janasena's Glass symbol was allocated to Navatharam Party in Tirupati Lok Sabha By elections.
#TirupatiBypoll
#JanasenaGlasssymbol
#TirupatiLokSabhaByelections
#BJP
#NavatharamParty
#TDP
#Pawankalyan
#APCMJagan
#andhrapradesh
#ysrcpgovernment
#ఆంధ్రప్రదేశ్
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా తన మిత్రపక్షం భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించిన జనసేనకు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్‌ను మరో పార్టీకి కేటాయించింది కేంద్ర ఎన్నికల కమిషన్. తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిల్చున్న నవతరం పార్టీకి ఈ సింబల్ లభించింది.