IPL 2021 : Punjab Kings SWOT Analysis బలాలు, బలహీనతలు.. ఆఖర్లో చతికలబడటం PBKS ఆనవాయితీ..!

Oneindia Telugu 2021-04-03

Views 1

IPL 2021: Punjab Kings Strength, Weakness, Best Playing XI, Prediction And key players. Punjab’s strength without a doubt lie in their batting unit, led by captain KL Rahul and evergreen Chris Gayle.
#IPL2021
#PunjabKings
#PBKSSWOT
#KLRahul
#PunjabbattingunitStrength
#DawidMalan
#ChrisGayle
#NicholasPooran
#MohammadShami
#SarfarazKhan
#ShahrukhKhan
#RileyMeredith
#JhyeRichardson

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఉన్న పేరు అండర్ డాగ్స్‌! స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం ఆ జట్టు ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఆ టీమ్ నైజం.! ఈ కారణంగానే గత 13 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ గెలవలేకపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS