IPL 2021 : Punjab Kings pledges to provide oxygen concentrators to fight COVID-19 in India
#Punjabkings
#IPL2021
#KlRahul
#OxygenConcentrator
#PreetiZinta
#Rcbvspbks
#Pbksvsrcb
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీ టీమ్ పంజబ్ కింగ్స్.. తనవంతు సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించడానికి భారీ ఎత్తున విరాళాన్ని ప్రకటిస్తామని తెలిపింది. వీలైనంత త్వరగా తాము తమ విరాళం మొత్తాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ పరిస్థితులు ఏ మాత్రం ఊహకు అందని వింగా ఉంటున్నాయని పేర్కొంది. దేశానికి ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అత్యవసరమని గుర్తించామని, ఆ కొరతను తీర్చడానికి తమవంతు సహాయాన్ని అందిస్తామని తెలిపింది